పిల్లలను ఫోన్ కు దూరంగా ఉంచాలంటే… తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాటించాల్సిన 8 సూత్రాలు!
పిల్లలను ఫోన్ కు దూరంగా ఉంచుదాం - భవిష్యత్తును కాపాడుకుందాం పిల్లలను ఫోన్ కు దూరంగా ఉంచాలంటే... తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాటించాల్సిన 8 సూత్రాలు! నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు సెల్ ఫోన్ కు బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు గంటల తరబడి ఫోన్ చూడటం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గడం, కంటి సమస్యలు, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను ఫోన్ కు దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...