పిడుగుపాటుకు రూ.1.20 లక్షల బర్రె మృతి
పిడుగుపాటుకు రూ.1.20 లక్షల బర్రె మృతిమద్దూరు సెప్టెంబర్ 25, ప్రజా వాణి,మండలంలోని తోర్నాల గ్రామానికి చెందిన రైతు పేరం రవికి చెందిన సుమారు రూ.1.20 లక్షల రూపాయలు అప్పులు చేసికొనుగోలు చేసిన సుడి బర్రె గురువారం రాత్రి పిడుగుపాటుకు గురై మృతి చెందడంతో రైతు బోరున విలపిస్తూ విలేఖర్లకు తెలిపారు. దీంతో రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.పిడుగుపాటు ఘటనపై అధికారులు పరిశీలించి, ప్రభుత్వం ద్వార నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు పేరం రవి కోరారు.