పాలేరు నుండి పద్మభూషణ్ వరకు’డాక్టర్ బోయి భీమన్న నడక ఉన్నతమైంది.
పాలేరు నుండి పద్మభూషణ్ వరకు'డాక్టర్ బోయి భీమన్న నడక ఉన్నతమైంది. దళిత సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాకీ చంద్ర భాను మద్దూరు సెప్టెంబర్ 19, ప్రజావాణి, డాక్టర్ బోయి భీమన్న జయంతి సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ దళిత సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాకీ చంద్ర భాను గారు మాట్లాడుతూ అంటరానితనములో నుండి అత్యున్నతమైనటువంటి శిఖరాలను అందుకొని తన పద్య, గద్య, నాటక రచనల ద్వారా, తాను అనుభవించిన కష్టాలను అన్నింటిని వివరిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...