పాలేరు జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్ దివాకర్‌ టీఎస్‌

పాలేరు జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్ దివాకర్‌ టీఎస్‌ ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 25 తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాలేరు జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ దివాకర్‌ టీఎస్‌ శుక్రవారం పాలేరు జలాశయాన్ని పరిశీలించారు. జలాశయానికి చేరుతున్న వరద నీటి ప్రవాహం, నీటిమట్టం, కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జలాశయానికి సుమారు 11 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పాలేరు...