పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో మహా గణపతి హోమం

*పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో మహా గణపతి హోమం – అనంతరం అన్నవితరణ..* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి): పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో మహా గణపతి హోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన ఈ హోమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్...