పాలకుర్తిలో ఘనంగా మట్టి గణపయ్య నిమజ్జనం
*పాలకుర్తిలో ఘనంగా మట్టి గణపయ్య నిమజ్జనం* జనగామ జిల్లా ప్రతినిధి (పాలకుర్తి), సెప్టెంబర్ 23(ప్రజావాణి): పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటుతూ ప్రతిష్టించిన శ్రీ మట్టి గణపయ్య నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపయ్యకు ప్రత్యేక...