పాలకుర్తిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

*పాలకుర్తిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు* *త్యాగం, పోరాటం, సేవకు ప్రతీక బాపూజీ - అతిథుల నివాళి* జనగామ జిల్లా ప్రతినిధి (పాలకుర్తి), సెప్టెంబర్ 27(ప్రజావాణి): తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు పాలకుర్తి మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. పాలకుర్తిలోని బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన ప్రాంగణంలో, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోగు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా...