పార్కు స్థలాలను రక్షిస్తాం హైడ్రా అధికారి బాల గోపాల్ హామీ

పార్కు స్థలాలను రక్షిస్తాం హైడ్రా అధికారి బాల గోపాల్ హామీ మేడ్చల్ ప్రజా ఆస్తులైన పార్కులు, చెరువుల రక్షణ తమ లక్ష్యమని హైడ్రా అధికారి వీ.బాల గోపాల్ తెలిపారు. మేడ్చల్ 297 డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీలోని 200 గజాల పార్కు స్థలం ఆక్రమణ గురించి కాలనీ అసోసియేషన్ సభ్యులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్పందించిన హైడ్రా అధికారులు మేడ్చల్ వచ్చి పార్కు ఆక్రమణల విచారణ జరిపారు. పార్కుకు సంబంధించిన అన్ని రికార్డులు, దస్తావేజులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారి...