పారిశుధ్య కార్మికుల సంక్షేమమే ధ్యేయం
*పారిశుధ్య కార్మికుల సంక్షేమమే ధ్యేయం: ఘనంగా కల్వకుర్తిలో,సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శివిర్' మెడికల్ క్యాంపు* *నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తి*( సెప్టెంబర్ 30 ప్రజావాణి):* కల్వకుర్తి మున్సిపల్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది, సమాజంలో ఎల్లప్పుడూ పరిశుభ్రతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్ మరియు పారిశుధ్య కార్మికుల (Safai Workers) ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం ప్రత్యేకంగా "సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శివిర్" వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం ధూళి, చెత్తాచెదారం మధ్య శ్రమిస్తూ...