పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం చండూరు మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో పారిశుధ్య సిబ్బందికి సబ్బులు, బెల్లం మరియు కొబ్బరి నూనె ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణహితమైన జూట్ బ్యాగుల్లో పంపిణీ చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ... పారిశుధ్య సిబ్బంది సేవలు సమాజానికి ఎంతో విలువైనవని, వారి శ్రమ వల్లనే ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తున్నారని పేర్కొన్నారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. పారిశుధ్య కార్మికులు మున్సిపాలిటీ అభివృద్ధిలో అంతర్భాగమని, వారి సంక్షేమం కోసం చేపడుతున్న...