పారిశుధ్యమే ప్రాణం.. కార్మికులే మన ప్రాణదాతలు
*పారిశుధ్యమే ప్రాణం.. కార్మికులే మన ప్రాణదాతలు!* --- మానవత్వం చాటిన దాత గంగుల శ్రీనివాస్ *రాయికల్, సెప్టెంబర్ 17 (ప్రజావాణి):* గ్రామ పారిశుధ్యమే ప్రజల ఆరోగ్యానికి పునాది అని, ఆ పునాదిని కాపాడే పారిశుధ్య కార్మికులే నిజమైన ప్రాణదాతలని సామాజిక సేవకులు గంగుల శ్రీనివాస్ అన్నారు.రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలో గురువారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రతి నెలా చేపడుతున్న వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కార్మికులకు అవసరమైన సబ్బులు, సర్ఫ్, కొబ్బరి నూనె వంటి నిత్యావసర...