పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం

పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం వినాయక చవితి సందర్భంగా నాగారం మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవా కార్యక్రమం నాగారం, సెప్టెంబర్ 16: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగారం మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాగారం వార్డు కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవిస్తూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు....