పారిశుద్ధ్య కార్మికులకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
పారిశుద్ధ్య కార్మికులకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ గుండ్లపోచంపల్లిలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముదిరాజ్ హాజరై పారిశుద్ధ్య కార్మికులకు మట్టి వినాయక...