పాఠశాల కమిటీ ఎన్నికల్లో బీజేపీకి రెండు చోట్ల విజయం
పాఠశాల కమిటీ ఎన్నికల్లో బీజేపీకి రెండు చోట్ల విజయం కూడేరు ప్రజావాణి సెప్టెంబర్29 మండలంలో జరుగుతున్న పాఠశాల కమిటీ ఎన్నికల్లో భాగంగా కొర్రకోడు ఉదిరిపి కొండ గ్రామాల్లోని ఎంపీపీ యూపీ పాఠశాలలో బీజేపీ మద్దతుతో.కొర్రకోడు బి. ఉమాదేవిఉదిరిపి కొండ లో ఎం. ఎర్రిస్వామి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు బోయ గోపాల్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోయిల రామాంజనేయులు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు బి. నాగేంద్ర తదితరులు ఉమాదేవికి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల...