*పల్లె దవాఖానాల్లో సేవలు పకడ్బందీగా అందించాలి*
*పల్లె దవాఖానాల్లో సేవలు పకడ్బందీగా అందించాలి* *పల్లె దవాఖానాల్లో సేవలు పకడ్బందీగా అందించాలి* *నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: డీఎంహెచ్‌ఓ డా. కె. ఆనంద్* మేడ్చల్, నేడు న్యూస్: పల్లె దవాఖానాల ద్వారా ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు సకాలంలో, సమర్థవంతంగా అందేలా సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కె. ఆనంద్ సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంటాయిపల్లిలోని ఐడీఓసీ మొదటి అంతస్తులో ఉన్న...