*పలు గణనాథులను దర్శించుకున్న జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి*
*పలు గణనాథులను దర్శించుకున్న జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి* *వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు మండపాల్లో అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొన్న జైపాల్ రెడ్డి* మేడ్చల్, సెప్టెంబర్ 23: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వాహకుల ఆహ్వానం మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి గణనాథుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ మండపాల్లో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.దేవరయాంజాల్‌లో ఇగ్నైట్ వింగ్స్ యూత్...