పలాస పురుషోత్తపురంలో ఘనంగా లడ్డూ వేలము పాట…

పలాస పురుషోత్తపురంలో ఘనంగా లడ్డూ వేలము పాట... రూ.1,02,000 లకు లడ్డూ కైవసం చేసుకున్న బళ్ల ఆనంద్ దంపతులు. పలాస, ప్రజావాణి ప్రతినిధి పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని పురుషోత్తపురం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో ఆదివారం లడ్డూ వేలం పాటను నిర్వహించారు.భక్తుల కోలాహలం, భక్తి ఉత్సాహం నడుమ జరిగిన ఈ వేలం పాటలో పలువురు భక్తులు పోటీపడ్డారు. చివరకు పలాస-కాశీబుగ్గ మున్సిపల్ మాజీ చైర్మన్ బళ్ల గిరిబాబు...