పలాస నియోజక వర్గంలో స్తానిక ఎన్నికలకు ముందే అదికార పార్టీ గెలుపు కోసము కొత్త ఎత్తులు

పలాస నియోజక వర్గంలో స్తానిక ఎన్నికలకు ముందే అదికార పార్టీ గెలుపు కోసము కొత్త ఎత్తులు? రానున్న స్తానిక ఎన్నికల్లో వైసిపి పార్టీ నుంచి. పోటీ చేసే అభ్యర్థుల్లో ఆశలు , భయాలు తో పోటీ కు రాకుండా ముందుస్తు చర్యలు వరసలు కట్టి ఎందుకు బావా పోటీ..మీకు అవసర మైనా సహాయము తాము అందిస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు స్తానిక ఎన్నికల్లో పోటీ చేసే వారికి పోటీకి దూరంగా ఉండాలన్న ప్రయత్నం చేస్తున్నారు.. పలాస ,ప్రజావాణి ప్రతినిధి రాష్ట్రంలోనే అత్యంత చైతన్యవంతమైన...