పలాస జంట పట్టణాల్లో నేరాలను అరికట్టేందుకు డ్రోన్లు సర్వే చేస్తున్న కాశీబుగ్గ పోలీస్

పలాస జంట పట్టణాల్లో నేరాలను అరికట్టేందుకు డ్రోన్లు సర్వే చేస్తున్న కాశీబుగ్గ పోలీస్ జంట పట్టణాల్లో నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టిన కాశీబుగ్గ డీఎస్పీ భవానీ డ్రోన్లు సర్వే ద్వారా బహిరంగ మద్యము సేవించే వారిపై చర్యలు గంజాయి , పేకాట అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా పలాస ప్రజావాణి ప్రతినిధి శ్రీకాకుళం జిల్లాలోని పలాస మున్సిపాలిటీ పరిధిలోని జంట పట్టణాల్లో నేరాలను అరికట్టేందుకు డ్రోన్లు సర్వే చేస్తున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ భవానీ తెలిపారు. డ్రోన్లలో ఉపయోగించే కెమెరాలు మరియు లెన్స్‌ల ముఖ్యమైన...