పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి
*పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి* ----జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ *రాయికల్, సెప్టెంబర్ 27 (ప్రజావాణి):* సంస్కృతి, సంప్రదాయాలు తెలిసే విధంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే విధంగా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని రూ. 50 వేల కోట్ల అభివృద్ధి సాధించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆదివారం రాయికల్ పట్టణంలోని శ్రీ చెన్నకేశవ నాథ త్రికూటాలయంలో...