పర్యాటక ప్రదేశాల సందర్శనతో చారిత్రక సాంస్కృతిక విజ్ఞానం
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి తెలంగాణలోని ముఖ్యంగా నల్లగొండ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వల్ల విద్యార్థులకు చారిత్రక, సాంస్కృతిక విజ్ఞానం కలుగుతుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జిల్లా స్థాయి 'యువ టూరిజం క్లబ్' పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లా పర్యాటక శాఖ మరియు జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో, తెలంగాణ టూరిజం...