పర్యాటక క్షేత్రంగా చందవరం

*పర్యాటక క్షేత్రంగా చందవరం* ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో 22. *. అంతర్జాతీయ టూరిస్టులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తాం *. కలెక్టర్ రాజాబాబు వెల్లడి *. సాంస్కృతికశాఖ డైరెక్టర్ తో కలిసి బౌద్ధ స్తూపం వద్ద పర్యటన చందవరం బౌద్ధ స్తూపాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ.మల్లికార్జున, ప్రముఖ వైద్యురాలు, టిడిపి దర్శి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీతో కలిసి మంగళవారం ఈ స్థూపాన్ని పరిశీలించారు....