పర్యాటక అభివృద్ధికి జిల్లాలో అపార అవకాశాలు
*పర్యాటక అభివృద్ధికి జిల్లాలో అపార అవకాశాలు* *జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్* * *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- ప్రకృతి వనరులు, పర్యావరణ సమతుల్యత, చారిత్రక, ఆధ్యాత్మిక, సాహస పర్యాటకానికి జిల్లాలో అపార అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్,...