పరకాల సీఐ ప్రవీణ్ కుమార్‌కు ఘన సన్మానం<br>
పరకాల సీఐ ప్రవీణ్ కుమార్‌కు ఘన సన్మానంప్రజావాణి ప్రతినిధి నవీన్ బ్యూరో హనుమకొండ సెప్టెంబర్ 4 హనుమకొండ జిల్లా, పరకాల: పరకాల సీఐగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్‌ను తెలంగాణ ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బొచ్చు కరుణాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బొచ్చు కరుణాకర్ మాట్లాడుతూ, ప్రజలకు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పరకాల...