పద్మశాలి సేవా సంఘం నూతన అధ్యక్షులు అరకాల వీరేశలింగంకు ఘనంగా సన్మానం
పద్మశాలి సేవా సంఘం నూతన అధ్యక్షులు అరకాల వీరేశలింగంకు ఘనంగా సన్మానం * చేసినమున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ * పద్మశాలి సేవా సంఘం ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన అరకాల వీరేశలింగం జమ్మికుంట సెప్టెంబర్ 27 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణ పరిధిలో పద్మశాలి సేవా సంఘం ఎన్నికల నిర్వహించగా అట్టి ఎన్నికలలో అధ్యక్షులు భారీ మెజారిటీతో గెలుపొందిన అరకాల విరేశలింగం ని ఘనంగా సన్మానించి డైరెక్టర్లుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్...