పద్మశాలి ఐక్యతకు అభినందనీయ
పద్మశాలి ఐక్యతకు అభినందనీయ * మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట సెప్టెంబర్ 23 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణ పద్మశాలి సేవా సమితి పద్మశాలి కుల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అరకాల వీరేశలింగం ఎన్.ఎం.రమేష్ పద్మశాలి ఎన్నికలలో పోటీలో ఉండగా పద్మశాలి ఐక్యతను చాటుతూ పరస్పర గౌరవంతో ఈరోజు ఎన్.ఎం.రమేష్ స్వచ్ఛందంగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటూ ఎన్నికల అధికారులకు లేఖ సమర్పించడంతో పాటు అరకాల వీరేశలింగం ఎన్నికకు తన పూర్తి మద్దతును ప్రకటించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్...