పదేళ్లలో YTPSకు ఏం చేశారు

పదేళ్లలో YTPSకు ఏం చేశారు? అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మిర్యాలగూడ నియోజకవర్గం సెప్టెంబర్ 25 * నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో *తెలంగాణ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్* మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (YTPS) విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులపై మాజీ మంత్రి ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్...