పదవీ విరమణ చేసిన ఇద్దరు పోలీసు సిబ్బందికి ఘన వీడ్కోలు
*పదవీ విరమణ చేసిన ఇద్దరు పోలీసు సిబ్బందికి ఘన వీడ్కోలు* *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- ములుగు జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి ఈరోజు పదవీ విరమణ చేసిన శ్రీ వడ్డెబోయిన కాశ సత్యనారాయణ మరియు శ్రీ బోదబోయిన పురుషోత్తంలకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు.శ్రీ వడ్డెబోయిన కాశ సత్యనారాయణ 1990లో ARPCగా పోలీస్ శాఖలో చేరి సుమారు 36 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో సేవలందించారు. వరంగల్‌లో కానిస్టేబుల్‌గా సుమారు 25 సంవత్సరాలు, DTC మడికొండలో ఇన్‌స్ట్రక్టర్‌గా...