*పదవి లేకున్నా.. ప్రజా సేవలో నందారం మార్క్‌!

*పదవి లేకున్నా.. ప్రజా సేవలో నందారం మార్క్‌! * సొంత ఖర్చుతో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం! *ఇక్రిశాట్‌ ఫేజ్‌-2 వాసుల కోరికకు తక్షణ స్పందన.. *నందారం సేవాభావాన్ని కొనియాడిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అమీన్‌పూర్‌, సెప్టెంబర్‌ 15 (ప్రజావాణి):పదవి ఉన్నా.. లేకున్నా ప్రజల మధ్య ఉంటూ వారి అవసరాలను గుర్తించి సేవ చేయడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు కాలనీల అభివృద్ధికి సొంత నిధులు వెచ్చిస్తూ ప్రజాసేవలో ముందుంటున్న అమీన్‌పూర్‌ మున్సిపల్‌ మాజీ...