పత్తి పంట ఎండిపోయిందని బాధతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య

పత్తి పంట ఎండిపోయిందని బాధతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య   నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి గురువారం సాయంత్రం సుమారు 05:25 గంటలకు, చండూర్ మండలం బొడంగపర్తి గ్రామానికి చెందిన ఎస్.కె. జానీ మియా (42), వ్యవసాయ రైతు. తన స్వగ్రామంలో సుమారు 10 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేస్తున్నాడు. అయితే సరైన వర్షాలు లేకపోవడంతో పత్తి పంట పూర్తిగా ఎండిపోయినట్లు సమాచారం. దీంతో పంట నష్టంతో పాటు అప్పులు పెరుగుతాయనే ఆందోళనతో...