పటేల్‌గూడ అభివృద్ధిలో నితీష్ శ్రీకాంత్ చొరవ
*పటేల్‌గూడ అభివృద్ధిలో నితీష్ శ్రీకాంత్ చొరవ! *కాలనీ వాసుల చిరకాల కోరికకు కార్యరూపం.. *బీహెచ్‌ఈఎల్ మెట్రో ఎన్‌క్లేవ్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం అమీన్పూర్, సెప్టెంబర్ 17 (ప్రజావాణి): ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పటేల్‌గూడ మాజీ సర్పంచ్ ఈర్ల నితీష్ శ్రీకాంత్ మరో అభివృద్ధి పనికి చొరవ చూపారు. బీహెచ్‌ఈఎల్ మెట్రో ఎన్‌క్లేవ్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు లభించడంతో రోడ్ నంబర్–9లో పనులు గురువారం ప్రారంభమయ్యాయి. కాలనీ వాసులతో కలిసి నితీష్ శ్రీకాంత్ కొబ్బరికాయ కొట్టి పనులకు...