పందిళ్ళపల్లి శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం
పందిళ్ళపల్లి శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం **అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జోనల్ ఇంచార్జ్ ఇనుకుళ్ళ నాగ సురారెడ్డి **1,60,000 రూపాయలతో ఏర్పాటుచేసిన అలవాల కొండయ్య- పుష్ప దంపతులు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని పందిళ్ళపల్లి పాత బొడ్రాయి సెంటర్లోని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అలవాల కొండయ్య- పుష్ప దంపతులు కుమారుడు అలవాల గోపీనాథ్...