పంటల వివరాలు నమోదు చేయాలి
పంటల వివరాలు నమోదు చేయాలి ప్రజావాణి సెప్టెంబర్ 19 కమలాపూర్ మండల్ డిజిటల్ క్రాబు బుకింగ్ లో భాగంగా ఈరోజు హనుమకొండ సహాయ సంచాలకులు సి ఆదిరెడ్డి కమలాపూర్ మండలంలోని ఉప్పల్ నేరెళ్ల వంగపల్లి గ్రామాలను సందర్శించి డిసిఎస్ వాలంటీర్లను పంటలను ఆన్లైన్ చేస్తున్నప్పుడు వారితో పాటు పొలాలను తిరుగుతూ ఆన్లైన్ పరిశీలించారు రైతులు వారి వ్యవసాయ భూముల్లో వేసిన పంటలను పత్తి వారి మొక్కజొన్న మొదలగు పంటలను పర్ఫెక్ట్ గా ఫీల్డ్ మీద ఉన్న పంటలను కచ్చితంగా ఆన్లైన్ చేయాలని వారికి వివరించారు...