prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 11:22 am Digital Edition : PRAJA VANI

పంటల వివరాలు నమోదు చేయాలి

పంటల వివరాలు నమోదు చేయాలి

ప్రజావాణి సెప్టెంబర్ 19 కమలాపూర్ మండల్ డిజిటల్ క్రాబు బుకింగ్ లో భాగంగా ఈరోజు హనుమకొండ సహాయ సంచాలకులు సి ఆదిరెడ్డి కమలాపూర్ మండలంలోని ఉప్పల్ నేరెళ్ల వంగపల్లి గ్రామాలను సందర్శించి డిసిఎస్ వాలంటీర్లను పంటలను ఆన్లైన్ చేస్తున్నప్పుడు వారితో పాటు పొలాలను తిరుగుతూ ఆన్లైన్ పరిశీలించారు రైతులు వారి వ్యవసాయ భూముల్లో వేసిన పంటలను పత్తి వారి మొక్కజొన్న మొదలగు పంటలను పర్ఫెక్ట్ గా ఫీల్డ్ మీద ఉన్న పంటలను కచ్చితంగా ఆన్లైన్ చేయాలని వారికి వివరించారు అంతేకాకుండా ఈనెల 25 లోపు కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో డీసీఎస్ సర్వే పూర్తి చేసి కమలాపూర్ మండలాన్ని జిల్లాలోనే మొదటి స్థానంలో నిరుద్దామని వాలంటీర్లకు చెప్పడం జరిగింది

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బీ వేణు ఎంఈఓ లు టి తిరుపతి బి ప్రశాంత్ జయప్రకాష్ ప్రతాప్ రహీం భాషా మరియు వాలంటీర్ల అనురాగరం వివిధ గ్రామ రైతులు పాల్గొన్నారు