న్యాయవాదులందరికీ రిటైర్మెంట్, డెత్ బెనిఫిట్ రూ. 25 లక్షలు ఇవ్వాలి

జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 10 వేల స్టయిఫండ్ ఇవ్వాలి న్యాయవాదుల ధర్నా - ఐలు డిమాండ్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి న్యాయవాదులకు రిటైర్మెంట్, డెత్ బెనిఫిట్ 25 లక్షలు అందించిన జూనియర్ న్యాయవాదులకు నెలకు పదివేల రూపాయలు స్టైఫండ్ అందించిన ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అనంతుల శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్గొండ కోర్ట్ ముందు న్యాయవాదులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా శంకరయ్య న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా లాయర్స్...