న్యాయం కోసం ‘దీక్షా’స్త్రం..

*న్యాయం కోసం 'దీక్షా'స్త్రం.. ముదిగొండ పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన బాధిత కుటుంబ సభ్యులు అట్టుడుగుతున్న ముదిగొండ మూడు రోజులైనా నిందితులను అరెస్టు చేయకపోవడంతో నిరసన ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా ముదిగొండలో తప్పుడు పోక్సో కేసు, రూ. 20 లక్షల బ్లాక్‌మెయిల్ వేధింపులు తాళలేక యువకుడు వినయ్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ముదిగొండ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వినయ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు, స్థానికులు స్టేషన్ ఎదుటే నిరాహార దీక్షకు దిగారు.బాధితులు పోలీసుల...