నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు రేగూరి హనుమంతరావు నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి సెప్టెంబర్ 22 మంగళవారం స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో భక్తులకు ఉదయం సాయంత్రం 300 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతున్నది నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు...