నేర్మట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి
నేర్మట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి ఇబ్రహీంపట్నం డిపో అధికారులకు వినతి పత్రం అందజేత నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నేర్మట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆ గ్రామ సర్పంచ్ నారపాక వసంత ధనయ్య, 9వ వార్డు మెంబర్ జెర్రిపోతుల ధనంజయ అన్నారు.శుక్రవారంనేర్మట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఇబ్రహీంపట్నం డిపో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా గ్రామానికి ఇబ్రహీంపట్నం డిపో బస్సు లేనందున మా మా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని...