నేరెళ్ల బాధితుల ఇందిరమ్మ ఇళ్లపై క్షేత్రస్థాయి విచారణ పూర్తి
నేరెళ్ల బాధితుల ఇందిరమ్మ ఇళ్లపై క్షేత్రస్థాయి విచారణ పూర్తి నలుగురు అనర్హులు.. ముగ్గురు అర్హులుగా గుర్తింపు పీడీకి సమగ్ర నివేదిక సమర్పించిన తంగళ్లపల్లి ఎంపీడీవో తంగళ్లపల్లి, ప్రజావాణి సెప్టెంబర్ 24 తంగళ్లపల్లి మండల పరిధిలోని నేరెళ్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేశారు. హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల ఇళ్ల పరిస్థితి, కుటుంబ వివరాలు, ఉద్యోగ స్థితి, వాహనాలు, ఇప్పటికే ఉన్న గృహాల వివరాలను పరిశీలించిన అధికారులు అర్హులు,...