నెల్లుట్ల లో ఐకేపీ వడ్ల కొనుగోలుకు నూతన కమిటీ ఎన్నిక
నెల్లుట్ల లో ఐకేపీ వడ్ల కొనుగోలుకు నూతన కమిటీ ఎన్నిక! జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18(ప్రజావాణి): లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామం లో ఐకేపీ వడ్ల కనుగోలుకు నూతన కమిటీ శుక్రవారం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింగ రామకృష్ణ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ధాన్యం కనుగోలు కేంద్రానికి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలం సర్వేనెంబర్ 670 లో నిర్ణయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కు ఉప సర్పంచ్ కు వార్డ్ మెంబర్స్ మహిళా సంఘాల వివో లు కృతజ్ఞతలు...