నెల్లుట్ల గ్రామంలోని బంధం కుంటలోకి గోదావరి జలాలు – రైతుల్లో ఆనందం

*నెల్లుట్ల గ్రామంలోని బంధం కుంటలోకి గోదావరి జలాలు - రైతుల్లో ఆనందం* *ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషికి రైతుల కృతజ్ఞతలు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి ): జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామంలోని బంధం కుంటలోకి గోదావరి జలాలు మంగళవారం చేరడంతో పరిసర ప్రాంత రైతుల్లో ఆనందం నెలకొంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషితో గోదావరి జలాలు బంధం కుంటలోకి చేరుతున్నాయని సర్పంచ్ నర్సింగ రామకృష్ణ తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మలు వేసి కుంటలోకి...