నెలకు సరిపడే నిత్యావసర సరుకుల పంపిణీ

నెలకు సరిపడే నిత్యావసర సరుకుల పంపిణీ వేద జనని వేదిక స్మార్త పీఠం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం సెప్టెంబర్ 30, (ప్రజావాణి ) నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల కేంద్రంలో శ్రీ వేద జనని వేదిక స్మార్త పీఠం (మెల్‌బోర్న్ & హైదరాబాద్) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు బి. భాస్కర్ సంతానం సందీప్‌కుమార్‌కు నెలకు సరిపడే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శ్రీ వేద జనని వేదిక స్మార్త పీఠం దాతృత్వంతో అందించిన నిత్యావసర సరుకులను యశ్వంత్ చేతుల...