నూతన సీఐ శ్రీనివాస్‌ను కలిసిన రైతు రక్షణ సమితి ప్రతినిధులు
నూతన సీఐ శ్రీనివాస్‌ను కలిసిన రైతు రక్షణ సమితి ప్రతినిధులు రైతు రక్షణ సమితి హనుమకొండ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సర్కిల్‌కు నూతనంగా వచ్చిన సీఐ శ్రీనివాస్‌ను రైతు రక్షణ సమితి హనుమకొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.సీఐ శ్రీనివాస్ స్పందిస్తూ రైతులకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా...