నీలాకాశం ఒడిలో పోత్కపల్లి శివాలయం..
చూపరులను కట్టిపడేసిన అద్భుత దృశ్యం ఓదెల ప్రజావాణి : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో కొలువుదీరిన శివాలయం శనివారం నీలాకాశం నడుమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మలమైన నీలాకాశం, ఆలయ శిఖరం, ప్రశాంతమైన పరిసరాలు కలగలిసి చూపరులను కట్టిపడేసే అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాయి. నీలిరంగు ఆకాశం నేపథ్యంగా శివాలయ శిఖరం మరింత శోభాయమానంగా కనిపించడంతో ఈ దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. నిత్యం భక్తుల రాకపోకలతో సందడిగా కనిపించే ఆలయం, శనివారం ప్రకృతి అందాల నడుమ...