నీట్ పరీక్షలో మెడికల్ సీట్ సాధించిన హర్షిత రాథోడ్
నీట్ పరీక్షలో మెడికల్ సీట్ సాధించిన హర్షిత రాథోడ్ అభినందించిన వికాస్ పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ తొర్రూర్ డివిజన్ కేంద్రంలో వికాస్ పాఠశాల పూర్వ విద్యార్థిని హర్షిత్ రాథోడ్, నీట్ పరీక్షలో మెడికల్ సీట్ సాధించడంతో పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ క్యాష్ అవార్డుతో పాటు మూమెంటో, శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. బుధవారం ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ వికాస్ పాఠశాల పూర్వ విద్యార్థులు మెడిసిన్, ఐఐటి లలో అనేకమంది సీట్లు సాధించారని, మిగతా...