నిర్జాప్ల గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జనం

నిర్జాప్ల గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జనం నిర్జాప్ల, సెప్టెంబర్ 22: మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి నిర్జాప్ల గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్దగోళ్ల బీరప్ప, కళ్లపల్లి రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలుకుతూ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. భక్తుల జైజై నినాదాలు, డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. అనంతరం గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనం...