నిరుపేద విద్యార్థులకు కండె శ్రావ్య విజయం స్ఫూర్తిదాయకం

*నిరుపేద విద్యార్థులకు కండె శ్రావ్య విజయం స్ఫూర్తిదాయకం* దాద్‌పల్లి, సెప్టెంబర్ 27 (ప్రజావాణి): మంచాల మండలం దాద్‌పల్లి గ్రామానికి చెందిన కండె మల్లేష్‌ గుప్తా కుమార్తె కండె శ్రావ్య భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించడం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్రావ్యను హనుమాన్‌ దేవాలయం వద్ద స్వీట్లు తినిపించి, శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకుడు పాలకుర్ల శేఖర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి,...