నిరుపేదలకు CMRF చెక్కుల పంపిణీ

*నిరుపేదలకు CMRF చెక్కుల పంపిణీ* జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 22(ప్రజావాణి): జనగామ మండలంలోని శామీర్ పేట, పెద్దారంచెర్ల గ్రామాలకు చెందిన నిరుపేదలకు రూ. 2,20,000 విలువైన CMRF చెక్కులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అందజేశారు. అలాగే కట్కూరు గ్రామానికి చెందిన నిరుపేద కుర్మ సామాజిక వర్గ కుటుంబానికి రూ. 60,000 CMRF చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సహాయం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ...