నిరుద్యోగులకు భరోసా – రూ. 2,25,000 విలువైన స్టడీ మెటీరియల్ ఉచిత పంపిణీ
*నిరుద్యోగులకు భరోసా - రూ. 2,25,000 విలువైన స్టడీ మెటీరియల్ ఉచిత పంపిణీ* *సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్ అధ్యక్షులు యసారపు కర్ణాకర్, రాచకొండ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాచకొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఘనంగా పంపిణీ* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి): పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్ అండగా నిలిచింది. సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్ అధ్యక్షులు యసారపు కర్ణాకర్ అధ్యక్షతన, రాచకొండ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, NSUI సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రాచకొండ ప్రశాంత్ సహకారంతో కానిస్టేబుల్, ఎస్ఐ...