నిమజ్జన వేళ అప్రమత్తంగా ఉండాలి
*నిమజ్జన వేళ అప్రమత్తంగా ఉండాలి* *అధికారులు, సిబ్బందికి ఆర్డీవో రాజేశ్వరి సూచనలు* బయ్యారం సెప్టెంబర్ 22. బయ్యారం మండలంలో నేటి నుంచి ప్రారంభమయ్యే వినాయక నిమజ్జనానికి సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను మహబూబాబాద్ ఆర్డీవో, మండల స్పెషల్ ఆఫీసర్ రాజేశ్వరి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.మండల పరిధిలోని బయ్యారం అలిగేరు వాగు వద్ద ఏర్పాటు చేసిన పాయింట్‌ను,అలాగే కొత్తపేట నుంచి కోటగడ్డ వెళ్లే మార్గంలో ఉన్న బయ్యారం పెద్ద చెరువు అలిగేరు వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాన్ని ఆమె అధికారులతో కలిసి సందర్శించారు.నిమజ్జనం వేళ భక్తులకు...